బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం – ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం
తొలి శుభోదయం మార్కాపురం:- ప్రజా శాంతి భద్రతలు కాపాడటం, సమాజంలో ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియుమార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, గ్రామాలు…