కోవూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.
తొలి శుభోదయం:- కోవూరు సర్కిల్ ఆఫీసు, పోలీసు స్టేషన్ చుట్టూ వున్న పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలి. తదుపరి స్టేషన్ మ్యాప్, CC కెమెరాలను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై…