బీచ్‌లకు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి
తొలి శుభోదయం సింగరాయకొండ:- సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పాకలపల్లెపాలెం, అలగాయపాలెం, రామయ్యపట్నం బీచ్‌లకు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రామయ్యపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (మెరైన్) ఇన్స్పెక్టర్ జి. శివన్నారాయణ కీలక భద్రతా మార్గదర్శకాలు జారీ చేశారు. పండుగ…