పురుగుమందుల అవశేషాల నిర్మూలన మరియు పొగాకేతర అన్యపదర్ధాలు నిర్మూలన మీద శిక్షణా కార్యక్రమం
తొలి శుభోదయం టంగుటూరు :- పురుగుమందుల అవశేషాల నిర్మూలన మరియు పొగాకేతర అన్యపదర్ధాలు నిర్మూలన మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ముందుగా పొగాకు తోటలను మరియు పొగాకు క్యూరింగ్ లను పరిశీలించి శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వేలం…