Category: ఆంధ్రప్రదేశ్

పేదల ఆరోగ్యం – చంద్రన్న బాధ్యత!

తొలి శుభోదయం కందుకూరు:- రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా మన కందుకూరు నియోజకవర్గానికి అత్యధికంగా CMRF నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెలియజేస్తున్నాను.…

కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.

పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి సరికొత్త వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కష్టాలు, బాధలు భోగిమంటల్లో పోవాలి. కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి. భోగభాగ్యాల భోగి పండుగను మీ కుటుంబ సభ్యులంతా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.…

హెల్మెట్, మద్యం డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై స్పష్టమైన హెచ్చరిక – రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల ప్రాణ భద్రతను కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించింది. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ…

అక్రమ జూదం, కోడి పందాలకు కఠిన చర్యలు – జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, పేకాట, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో అక్రమ…

గిద్దలూరు రూరల్ పోలీస్ సర్కిల్ నేర సమీక్ష: పెండింగ్ కేసుల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు – చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలో సర్కిల్ స్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గిద్దలూరు రూరల్ సీఐ గారు అధ్యక్షత వహించగా, సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్…

ప్రజల ఆర్థిక భద్రతకు పోలీస్ భరోసా – ఏటీఎంల భద్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల ఆర్థిక భద్రతను కాపాడడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో భాగంగా ఏటీఎంల పరిసర ప్రాంతాలు, భద్రతా…

ప్రజల భద్రతే లక్ష్యం – బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేకంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. ప్రయాణికులు ఎలాంటి…

బీచ్‌లకు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి

తొలి శుభోదయం సింగరాయకొండ:- సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా పాకలపల్లెపాలెం, అలగాయపాలెం, రామయ్యపట్నం బీచ్‌లకు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రామయ్యపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ (మెరైన్) ఇన్‌స్పెక్టర్ జి. శివన్నారాయణ కీలక భద్రతా మార్గదర్శకాలు జారీ చేశారు. పండుగ…

సిపిఐ స్థూపాలకు ముప్పు లేదు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- రహదారి విస్తరణ పనుల్లో భాగంగా సిపిఐ స్థూపాలకు ముప్పు లేదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు సోమవారం దివంగత కమ్యూనిస్టు ఉద్యమకారుడు కామ్రేడ్ ఒలేటి రాఘవులు భార్య కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్…

డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం కొండేపి నియోజకవర్గం :- మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యునిగా నియమించడం జరిగింది. సోమవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్…