పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించిన ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు… ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిన పోలీసుల సేవలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను గుర్తించి బాధితుడికి అప్పగించారు.అదేవిధంగా మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దోర్నాల పోలీస్…