మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు ఆక్రమణల తొలగింపు… ట్రాఫిక్‌కు ఆటంకాలు తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించిన ట్రాఫిక్ పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సీఐ గారి ఆధ్వర్యంలో మస్తాన్ దర్గా నుండి కొత్తపట్నం బస్ స్టాండ్ వరకు రహదారులపై అక్రమంగా ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించారు. అలాగే…