విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులు… మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై సమగ్ర అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు విద్యాసంస్థల్లో విద్యార్థులకు సమగ్ర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణ, మహిళల రక్షణకు అమలులో ఉన్న…