కష్టపడితే పదవులు ఖాయం ఇదే తెలుగుదేశం సిద్ధాంతం TDP పార్లమెంటరీ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ కమిటీకి కందుకూరు నియోజకవర్గం నుంచి ఇటీవల నియమితులైన సభ్యులు, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు పదవులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యేకు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు.పార్లమెంటరీ కమిటీ…