వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ బాలసుబ్రమణ్యం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ప్రజలు వేసవి కాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రమణ్యం సూచించారు. సోమవారం తన కార్యాలయంలో దొంగతనాల నివారణకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వేసవి…