ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి ని పరామర్శించారు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన దర్శి మున్సిపల్ కౌన్సిలర్ వీసీ రెడ్డి గారిని దర్శి పట్టణంలోని కొత్తపాలెం ప్రాంతంలో ఉన్న వారి నివాసంలో ఆదివారం సాయంత్రం పరామర్శించారు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…