కనిగిరి టౌన్ 7వ వార్డు కొత్తూరు BC కాలనీ, చింతగుంట్ల బజార్లో డ్రైన్స్ శంకుస్థాపన
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు, కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరు ప్రాంతంలోని BC కాలనీ మరియు చింతగుంట్ల బజార్లో రూ.14…