google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

ప్రతి మహిళ చదవడం, వ్రాయడం నేర్చుకుని అక్ష‌రాస్యుల‌గా మారాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ పి. రాజాబాబు..

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గురువారం సాయంత్రం సంద‌ర్శించారు. అక్ష‌రాలు దిద్దుతున్న మ‌హిళ‌ల‌తో మాట్లాడి, వారి అభ్యాస…

చనగర రాజేష్ గారిని పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు

తొలి శుభోదయం టంగుటూరు:- జనసేన పార్టీ టంగుటూరు మండలం ప్రధాన కార్యదర్శి మరియు వల్లూరమ్మ దేవస్థానం మెంబర్ సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన చనగర రాజేష్ గారికి రెండు రోజుల క్రితం ఒంగోలులో యాక్సిడెంట్ అయ్యింది, ప్రస్తుతం చనగర రాజేష్ ఒంగోలులో ఉషా…

నేరాల నివారణే లక్ష్యం – మార్కాపురం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమాలు మోటుపల్లి గ్రామంలో ఫేక్ కాల్స్, పార్సెల్స్ & డ్రగ్స్‌పై అవగాహన గిద్దలూరు పట్టణంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలను నేరాల నుంచి రక్షించడం మరియు చట్టాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మోటుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్ మరియు…

సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఒంగోలుకు చెందిన జిమ్స్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక కోర్టు ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ న్యాయమూర్తి డాక్టర్ వి. లీలా…

NH–565 వద్ద రోడ్డు భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు మల్లపాలెం జంక్షన్‌లో స్పీడ్ కంట్రోల్ డ్రమ్ములు, రోడ్ స్ట్రిప్పింగ్, బ్లింకర్ లైట్లు ఏర్పాటు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు పుల్లలచెరువు మండలం మరియు మల్లపాలెం జంక్షన్ వద్ద ప్రత్యేక రవాణా భద్రతా చర్యలు చేపట్టారు.NH–565కు వెళ్లే అప్రోచ్ రోడ్లలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నందు ఈనెల 8వ తారీఖున పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున కందుకూరు మరియు పరిసర…

పలు అంశాలపై డ్వాక్రా మహిళలతో కలిసి విస్తృత అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించిన ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసులు

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం పట్టణ, గ్రామస్ధాయిలో నూతన చట్టాల పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. మాదకద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు అనే నినాదం తో ముందుకు వెళ్ళుతున్న ప్రకాశం, మార్కాపురం…

మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్ విస్తృత ప్రచారం ఒంగోలు, మార్కాపురం, దర్శి, కందుకూరు డివిజన్లలో ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీస్ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో…

చిత్రలేఖన పోటీలలో సింగరాయకొండ విద్యార్థికి మొదటి బహుమతి

తొలి శుభోదయం సింగరాయకొండ:- జనవరి నెల 24వ తేదీ శనివారం ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని చిరంజీవి కే.సౌమ్య జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించారు. ఎన్టీఆర్…

టంగుటూరు వేలం కేంద్రం పరిధిలోని ఆదర్శ గ్రామంలో పొగాకు సాగులో పాటించవలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులపై పొగాకు రైతులకు అవగాహన సదస్సు మరియు క్షేత్ర మిత్ర బృందం పొగాకు తోటలు, క్యురింగ్ మరియు గ్రేడింగ్ ల పరిశీలన

తొలి శుభోదయం టంగుటూరు:- పొగాకు బోర్డు టంగుటూరు వారి అధ్వర్యం లో 2025-26 పంటకాలానికి పొగాకు సాగులో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయుటకు ఎంపిక చేయబడిన జరుగుమల్లి గ్రామంలో పొగాకు సాగులో అవలంబించవలసిన ఉత్తమ యజమాన్య పద్దతులు పై అవగాహన సదస్సు…