సింగరాయకొండ మండలంలో ఎంఈఓల ఎన్రోల్మెంట్ డ్రైవ్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలంలోని ఎంపీపీఎస్ వెస్ట్ పాఠశాలలో ఎంఈఓలు పర్యటించి పాఠశాల నిర్వహణ, విద్యా కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు జీఎఫ్ఎల్ఎన్ (GFLN), విద్యార్థుల ప్రవేశోత్సవ కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన (MDM) రిజిస్టర్లు మరియు…