google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

MLC పిడుగు హరిప్రసాద్ ని కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

తొలి శుభోదయం కొండపి- మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో MLC మరియు జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి గౌరవనీయులు శ్రీ పిడుగు హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, పొన్నలూరు…

ప్రాణ రక్షణ కోసం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజా కి ఫిర్యాదు చేసిన కమ్మరపల్లి సుజాత

కమ్మరపల్లి సుజాత కి అండగా నిలిచిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్ న్యాయం కోసం హోం మినిస్టర్ ని కలుస్తా అంటున్న కనపర్తి మనోజ్ కుమార్ తొలి శుభోదయం పొన్నలూరు:- ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండల కేంద్రంలో SBI బ్యాంకు వెనుక…

గిద్దలూరు మాజీ సైనికుల సంఘంనందు న్యాయ సదస్సు ఎర్పాటు చేసిన యూ. ఉష శ్రీ

తొలి శుభోదయం గిద్దలూరు:- గిద్దలూరు మాజీ సైనికుల సంఘం కార్యాలయంలో న్యాయ సదస్సు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ యూ. ఉష శ్రీ పాల్గొని వీర నారి మానులకి & మాజీ సైనికులకి తలెత్తిన సమస్యలు మరియు ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న…

సాంకేతిక పోలీసింగ్‌తో నేరాలపై ఉక్కుపాదం – MSCD ద్వారా జిల్లా వ్యాప్తంగా అనుమానితుల తనిఖీలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా MSCD (Mobile Surveillance & Criminal Detection) వ్యవస్థను వినియోగిస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ప్రకాశం…

బహిరంగ మద్యపానంపై పోలీసుల కొరడా. కందుకూరు, వీ.వి.పాలెం, కోతపట్నం పీఎస్ పరిధుల్లో స్పెషల్ డ్రైవ్. మద్యం అడ్డాలను శుభ్రం చేయించి, మందుబాబులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. ప్రజల భద్రతే మా ప్రాధాన్యత

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల శాంతి భద్రతలు, సామాజిక క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో…

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు ప్రాణానికి రక్షణ. తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి…

డ్రగ్స్‌కు నో చెప్పాలి – యువత భవిష్యత్తు కాపాడాలి అద్దంకి పరిధిలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు అద్దంకి పరిధిలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అద్దంకి సీఐ ఆధ్వర్యంలో…

మహిళల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు – జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా…

స్మార్టీ్జెన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ స్మార్ట్ జెన్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించబడినవి.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్…

మహిళల భద్రతకు శక్తివంతమైన ఆయుధం – శక్తి యాప్ : ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు శక్తి యాప్ (Shakthi App) పై అవగాహన కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో…