“నేర నియంత్రణపై కందుకూరు డి.ఎస్.పి. గారి సీరియస్ రివ్యూ: పెండింగ్‌లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ (NBW) లపై ఉక్కుపాదం – నిందితుల అరెస్ట్‌లకు డెడ్‌లైన్, పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కందుకూరు పట్టణంలోని డి.ఎస్.పి. కార్యాలయంలో కందుకూరు డి.ఎస్.పి. పోలీస్ అధికారులతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు సి.ఐ., కందుకూరు రూరల్ ఎస్.ఐ., మరియు ఉలవపాడు ఎస్.ఐ.లు పాల్గొన్నారు. ముఖ్యంగా…