గిద్దలూరు రూరల్ సిఐ శ్రీ జె. రామకోటయ్య కొమరోలు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు
తొలి శుభోదయం:- గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జె. రామకోటయ్య కొమరోలు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌లో జరుగుతున్న పరిపాలన పనితీరును, రికార్డుల నిర్వహణను, యూ.ఐ (Undetected/Under Investigation) కేసుల ప్రగతిని సమీక్షించారు.సీసీటీఎన్ఎస్ (CCTNS) అప్‌డేషన్ పెండింగ్ అంశాలను…