అక్రమ జూదంపై ప్రకాశం పోలీసుల దాడి – 5 మంది అరెస్ట్, రూ.17,740 నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం నియంత్రణకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో…