నేరాల నియంత్రణపై సమీక్ష – CCTNS, e-Sakshya, MedLEaPR అమలు, పెండింగ్ కేసులపై దర్శి డీఎస్పీ సమీక్ష సమావేశం
తొలి శుభోదయం న్యూస్ దర్శి పోలీస్:- నేరాల నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దర్శి సబ్‌డివిజన్ పరిధిలో డీఎస్పీ గారు సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శి సర్కిల్ సీఐ, ఎస్సైలు, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs) మరియు ఐటి…