google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

దర్శి ప్రభుత్వ మోడల్ స్కూల్‌కు గర్వకారణమైన ఇంటర్ ఫలితాలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ఇంటర్ ఫలితాల్లో దర్శి మోడల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. M. కోమలి (MPC) 465/470, P. అర్చన (BiPC) 451/455 మార్కులు సాధించి దర్శి టౌన్‌లో 2వ ర్యాంక్‌లు పొందారు.ఈ సందర్భంగా విద్యార్థులను…

ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి టిడిపి కార్యాలయంలో దర్శి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ‘ప్రజా దర్బార్’ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ…

ప్రజల చెంతకు మీ ఎమ్మెల్యే.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- బుధవారం తెల్లవారుజామునే కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3 మరియు 4వ వార్డుల్లో కాలినడకన పర్యటించి, స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉప్పుచెరువు, జనార్ధన కాలనీ, RTC డిపో పరిసరాల్లో…

క్రమశిక్షణ కఠోర శ్రమ ఉన్నత స్థాయి లో నిలబెడుతుంది.మట్టిలో మాణిక్యం ఆర్రిబోయిన భానుశ్రీ.

జిల్లాప్రథమ,రాష్ట్రద్వితీయ స్థానంపొందడంసింగరాయకొండకి గర్వ కారణం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- చదువు సంస్కారం, క్రమశిక్షణ, కఠోర శ్రమ సమయ పాలన అలవాటు చేసుకుంటే విద్యలోనే కాదు దీనిలో అయినా ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, జన్మ భూమి కి గౌరవం…

మార్కాపురంలో ఈ నెల 18న భారీ ధర్నా

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈ నెల 18న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భారీ స్థాయిలో ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.జిల్లా ప్రధాన…

జాయింట్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ మేకపాటి శాంతి కుమారి

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగలి వెంకటేశ్వర్లు గారిని ఈరోజు వారి చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, గ్రంథాలయానికి రావాల్సిన సెస్ బకాయిలను విడుదల చేయడానికి సహకరించమని, గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని జాయింట్…

ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ నుకలసిన బీజేపీ నాయకులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- భారతీయ జనతా పార్టీ ఆర్ టి సి జోనల్ ఛైర్మన్ మార్కాపురం జిల్లా మార్కాపురం ఆర్ టి సి బస్టాండ్ కు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆర్ టి సి కార్మికుల సన్మాన కార్యక్రమ పర్యటన…

అంబేద్కర్ జాతీయ ఉపాధ్యాయ పురస్కారం 2026కు అందుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ చెందోడు నగర్ లోని ఎంవి రావు ఫౌండేషన్ మీటింగ్ హాల్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగింది ముఖ్య అతిథులు…

పేదలు అభాగ్యులు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారి ఆకలి తీర్చేందుకు అన్న కాంటీన్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- తీర ప్రాంతం రైల్వే కూడలి గ్రామం లో పేద ప్రజలకు, ప్రయాణీకులు, అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న కాంటీన్ ఎంతగానో ఉపయోగ పడుతుందని దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని…

గ్రూప్ – 2 విజేతకు అభినందన

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ఆదిఆంధ్రకాలనీకి చెందిన పర్సు సురేష్… ఇటీవల జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించి సబ్ రిజిస్టర్ గా ఎంపికయ్యారు. గతంలో రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ… కష్టపడి…