google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

అరుదైన గ్రూపు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న బెల్లం జయంత్ బాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న ఒక పేషెంట్ కి హార్ట్ సర్జరీ నిమిత్తం అత్యవసరంగా అత్యంత అరుదు గ్రూపు అయిన ఏబి నెగిటివ్ రక్తం అవసరం అని బ్లడ్ డోనర్స్ వాట్సాప్ గ్రూపులో…

బహుజన జాగృతి సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- బహుజన జాగృతి సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు ST కాలనీ (తాతయ్య కాలనీ), పాత సింగరాయకొండలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బహుజన జాగృతి సమితి మండల అధ్యక్షులు…

జూదగాళ్లపై పోలీసుల ఉక్కుపాదం: రాయవరం, వెల్లటూరు దాడుల్లో 9 మంది అరెస్ట్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తనిఖీల్లో భాగంగా, రాయవరం మరియు వెల్లటూరు గ్రామాల్లో…

రాష్ట్రపతి చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సుంకరి హరిబాబు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని సుంకరి వెంకటేశ్వర్లు (ప్రస్తుతం నర్సాపేట ఏరియాలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ) కుమారుడు సుంకరి హరిబాబు మెడికల్ పిజి లో మొదటి స్థానం తీసుకున్న సందర్భంగా ఇవాళ మహారాష్ట్రలోని నాగపూర్ లో రాష్ట్రపతి…

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అంబేద్కర్ గురుకులం విద్యార్థులు

సీనియర్ ఇంటర్ లో 92 శాతం, జూనియర్ ఇంటర్లో 87 శాతం ఉత్తీర్ణత సీనియర్ ఇంటర్ లో 900 కు పైగా మార్కులు సాధించిన 3 వేల మంది విద్యార్థులు విద్యార్థులకు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందనలు తొలి…

దర్శి టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి LOCల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన రెండు LOCలను బాధితులకు అందజేయడం జరిగింది.మండ యాకోబు (తాళ్లూరు మండలం, వెలుగువరపాలెం) వారికి ₹1,00,323/- మరియు వినుకొండ మార్కు (దొనకొండ…

గ్రామ స్థాయిలో నేరాలపై అప్రమత్తతే లక్ష్యం – సైబర్ మోసాలు, మహిళల భద్రత, డ్రగ్స్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రకాశం పోలీసులు ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పొన్నలూరు, ఉలవపాడు, మర్రిపూడి, తాళ్ళూరు పోలీస్ స్టేషన్ల…

స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయ ప్రభంజనం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో స్థానిక స్మార్ట్ జెన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరమునకు చెందిన షేక్ అంజు పర్వీన్ 465/470 మార్కులతో సింగరాయకొండ పట్టణ మరియు…

నిద్ర మత్తు ప్రమాదం… అప్రమత్తతే రక్షణ! ‘Face Wash & Go’తో ప్రాణాలను కాపాడుతున్న ప్రకాశం & మార్కాపురం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- రాత్రివేళల్లో డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు, అలసట వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్నమైన ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా…

పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.

తొలి శుభోదయం న్యూస్ పామూరు:- బుధవారo ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా సీఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ, ద్వితీయపరీక్షల్లో ఫెయిల్ అయినా నిరుత్సాహపడకూడదని, ఆత్మహత్యల వంటి నిర్ణయాలు తీసుకోవడం పిరికితనం అన్నారు. గెలుపు-ఓటములు సహజమని, ఓటమితో కృంగిపోకుండా…