దర్శి డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించాలని లోకేష్‌కు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వినతి
తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరారు.ఈ విజ్ఞప్తిపై మంత్రి…