ప్రజా ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితి లోపల విచారణ చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 57 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు…