google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Month: April 2026

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కారం అందించడం ప్రధాన లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 80 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల…

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాలు జైలు మరియు రూ.7000/-వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ జడ్జీ

పిల్లలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా…

కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మరియు మంత్రి స్వామి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం నాయకులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 7,358 కోట్ల మరియు గతంలో 11వేల కోట్లు బకాయిలు చెల్లించడం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం…

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించి, తక్షణ పరిష్కారం కల్పించడమే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 35 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్., ఆదేశాల మేరకు…

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ విజయ సునీత.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి…

చెడు నడత గల వ్యక్తులకు కౌన్సెలింగ్ – శాంతి భద్రతల పరిరక్షణకు ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల కీలక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చెడు నడత గల వ్యక్తులు (Rowdy Sheeters)పై ప్రత్యేక దృష్టి సారించారు. సమాజంలో నేరాలను తగ్గించి, ప్రజలకు…

ప్రణవి చిన్నపిల్లల మరియు కంటి హాస్పిటల్ ఇటీవల ప్రారంభోత్సవం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో HDFC బ్యాంకు సమీపంలో తులసి దంత వైద్యశాల, కోవూరు రోడ్డులో ప్రణవి చిన్నపిల్లల మరియు కంటి హాస్పిటల్ ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. నిర్వాహకుల ఆహ్వానంతో, గౌరవ MLA ఇంటూరి నాగేశ్వరరావు గారు… ఆయా…

అనధికార హై బీమ్ లైట్లపై కఠిన చర్యలు – రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతను పెంపొందించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియమాల అమలులో భాగంగా, అనధికార హై…

నారా లోకేష్ గారితో MLA ఇంటూరి నాగేశ్వరరావు భేటీ కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం విజయవాడలోని ఉండవల్లిలో భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్…