Author: JALAIAH

దర్శి టౌన్ గడియార స్థంభం వద్ద ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టౌన్‌లోని గడియార స్థంభం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండాను దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు కడియాల లలిత్ సాగర్…

దర్శి టిడిపి కార్యాలయంలో ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి టిడిపి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ ప్రధాన కార్యాలయంతో అనుసంధానమై,…

ఉప్పలదిన్నె గ్రామ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ నిఘా – పొన్నలూరు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పలదిన్నె గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ నిఘా ద్వారా అనుమానాస్పద చలనం, గంజాయి సాగు, అక్రమ…

జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్ జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జెడిబియం టౌన్ బాప్టిస్ట్ చర్చి వద్ద ఉన్న యాచకులకు మరియు పుచ్చలపల్లి సుందరయ్య నగర్ లో పూరి గుడిసెలలో…

ప్రకాశం జిల్లా పోలీసుల CASO ఆపరేషన్ – ఉప్పుగుండూరు గ్రామంలో గంజాయి నిల్వలపై గట్టి తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో CASO (Cordon & Search Operation) నిర్వహించబడింది. గంజాయి నిల్వలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లలో సమగ్ర తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో మద్దిపాడు…

ఘనంగా 11 వ వార్డు లో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 11 వ వార్డు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 సం ” లు పూర్తి అయిన సందర్భంగా గాంధీబొమ్మ సెంటర్ నందు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు 11…

కందుకూరు పట్టణం 6వ వార్డులో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, కందుకూరు పట్టణం 6వ వార్డులో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ వార్డు ఆర్డిఓ ఆఫీస్ ఎదుట టిడిపి…

గిద్దలూరు పోలీసులు మెగా కర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఏబీఎం పాలెం ప్రాంతంలో విస్తృత తనిఖీలు, 15 బైకులు, 3 ఆటోలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- గిద్దలూరు టౌన్‌లోని ఏబీఎం పాలెం ప్రాంతంలో కర్డన్ అండ్ సెర్చ్ (Cordon & Search) ఆపరేషన్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారించి, వాహనాలు మరియు వ్యక్తులను సమగ్రంగా…

ఎస్సైని పరామర్శించిన మంత్రి స్వామి

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒంగోలులోఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. జరిగిన…