దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సమగ్ర చర్యలు – జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, దోర్నాల నుండి శ్రీశైలం వరకు ఉన్న ఘాట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా…
ఆదర్శ గ్రామంలో క్షేత్రదినోత్సవం- పొగాకు లో పాటించ వలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతుల పై శిక్షణ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పొగాకు బోర్డు కందుకూరు -l వేలం కేంద్రం పరిధిలోని చెరుకూరు గ్రామంలో పొగాకు లో పాటించ వలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు పై సమగ్ర సస్య రక్షణ, ఎరువులు యాజమాన్యం, ఆకు రెలుపు, క్యూరింగ్, గ్రేడింగ్…
ప్రాణాలతో చెలగాటం వద్దు – ఓవర్ లోడ్ ప్రయాణికులకు ప్రకాశం జిల్లా పోలీసుల కౌన్సెలింగ్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.రోడ్డు భద్రతా నిబంధనలను అతిక్రమిస్తూ, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహన చోదకులపై ప్రకాశం…
14, 15 తేదీల పాకాల బీచ్ ఫెస్టివల్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
బీచ్ ఫెస్టివల్‌కు ట్రాఫిక్, భద్రత, సముద్ర స్నానాలపై ప్రత్యేక చర్యలు బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ఈ నెల…
కనిగిరి కొత్తూరులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: నలుగురు అరెస్ట్, రూ. 30,060 నగదు స్వాధీనం.
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి పట్టణ పరిధిలోని కొత్తూరులో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పీసీ పల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి…
సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలని బీసీ సింహ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని బీసీ సింహ గర్జన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య అంశం బీసీల అణిచివేతకు స్వస్థి పలికేందుకు మన అధినేత బోడె రామచంద్ర యాదవ్ అన్న…
మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
భక్తులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి ఇతర శాఖల సమన్వయంతో పండగ కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహణ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తేది:15.02.2026న మహాశివరాత్రి పండుగ…
వెట్టి చాకిరీ వ్యవస్థ నిర్మూలన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి….తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి పిలుపు.
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలనీ,ఎక్కడైనా వెట్టి చాకిరి బాధితులు ఉన్నట్లయితే వారిని గుర్తించాలని, గిద్దలూరు తహసీల్దారు ఆంజనేయ రెడ్డి పిలుపు నిచ్చారు.వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 అమలు 50…
మహాశివరాత్రి భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని ఆలయాల్లో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతే ధ్యేయంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రముఖ శైవ…
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐటియుసి, సిఐటియు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన…