నిద్ర మత్తును తొలగించి – ప్రాణాలను కాపాడే కార్యక్రమంప్రకాశం జిల్లా పోలీసుల ‘ఫేస్ వాష్ అండ్ గో’ డ్రైవ్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు,…
జూదం, కోడిపందేలపై ప్రకాశం పోలీసుల ఉక్కుపాదం – మూడు ప్రాంతాల్లో ఏకకాల దాడులు, నగదు & వాహనాల స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం, కోడిపందేల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పోలీసులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించి నేరస్తులను పట్టుకున్నారు.సింగరాయకొండ పోలీస్…
జనసేన పార్టీ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం
ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య గారి కుమారులు ద్విచక్ర వాహనదారులకు 50 హెల్మెంట్లు బహుకరణ తొలి శుభోదయం కొండేపి:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండల కేంద్రంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పాళ్ళ గ్రామానికి చెందిన పత్తిపాటి యలమందయ్య…
కబడ్డీ పోటీల్లో విజేతలకు బహుమతుల అందించిన ఇంటూరి సందీప్
తొలి శుభోదయం ఉలవపాడు:- ఉలవపాడులోని బృందావనం లేఔట్ లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తనయుడు సందీప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను తిలకించారు. పోటీల్లో మొత్తం 32 టీమ్…
నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎమ్మెల్యే ఇంటూరి
కందుకూరు నియోజవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మామిడి తోరణాలు, ముత్యాల ముగ్గులు, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడాలి. మీ కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం విరబూయాలి. ఆనందాలు, సంతోషాల నడుమ ఈ…
ప్రకాశం జిల్లాలో జూదం & కోడిపందాలపై భారీ దాడులు – 29 మంది అరెస్ట్, నగదు మరియు కోడులు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ జూదం మరియు కోడిపందాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అక్రమంగా పేకాట…
స్కై ఐ ప్రాజెక్ట్‌తో కోడి పందేలపై ఉక్కుపాదం – దొండపాడు గ్రామంలో డ్రోన్ బీట్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ కోడి పందేలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో Sky Eye Prakasam Project లో భాగంగా ఆధునిక డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగిస్తూ పోలీసు బృందాలు నిరంతర గస్తీ చేపడుతున్నాయి.ఈ…
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగను, సరదాలు తెచ్చే సంక్రాంతిని మరియు కమ్మని కనుమ పండుగలను బంధు మిత్రులతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ శ్రీ తూమాటి మాధవ రావు గారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు…
కందుకూరు నియోజకవర్గ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్
ఈ సంక్రాంతికి ప్రతి ఇంట ఈ భోగి మీకు భోగభాగ్యలను , సంక్రాంతి మీకు సుఖసంతోషాలను , కనుమ కమనీయమైన అనుభూతులను అందించాలని అవి మీ జీవితాంతం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను అని అన్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి,…
సంప్రదాయాలు ఆచరించాలికోడి పందాలు ,జూదం ,బెట్టింగ్ లకు పాల్పడితే కఠిన చర్యలుఎస్సై మహేంద్ర హెచ్చరిక
తొలి శుభోదయం సింగరాయకొండ:- పండుగలు జరుపుకునే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయాలు పాటిస్తూ జరుపుకోవాలని దానికి భిన్నంగా ఎక్కడైనా ఎవరయినా కోడి పందాలు జూదం బెట్టింగ్ వంటి వాటికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి…