కోవూరు సర్కిల్ ఆఫీస్ మరియు పోలీసు స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.
తొలి శుభోదయం:- కోవూరు సర్కిల్ ఆఫీసు, పోలీసు స్టేషన్ చుట్టూ వున్న పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటి పచ్చదనం పెంచాలి. తదుపరి స్టేషన్ మ్యాప్, CC కెమెరాలను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై…
బండ్లమూడి బాధితులకు అండగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ….
తొలి శుభోదయం :- ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, బండ్లమూడి గ్రామం లో మాదిగల పై రెడ్డి కులస్తులు దాడి చేసిన ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించిన MRPS వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ , అనంతరం ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు…
ప్రకాశం పోలీసులు — జూదా దాడిలో ఇద్దరు అరెస్ట్, ₹13,200/- స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు అక్రమ కార్యకలాపాలపై తనిఖీలను మరింత బలపరిచారు. ఈ క్రమంలో, పోలీసులు జూదా కార్యకలాపాలపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 2 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి…
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు భద్రత, రక్షణపై భరోసా కల్పించడమే లక్ష్యంగా బండ్లమూడి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు:పోలీసులు గ్రామంలో పరిస్థితి ప్రశాంతంగా ఉండి ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. తొలి శుభోదయం ప్రకాశం:- ఇటీవల చీమకుర్తి మండలం, బండ్లమూడి గ్రామంలో జరిగిన వ్యక్తిగత గొడవ నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు…
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, రెండవ రోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు మరియు ఇతర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నిన్న జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 39 టీమ్‌లు ఏర్పాటుచేసి 1,460 వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీల్లో 19 వాహనాలపై కేసులు నమోదు చేయగా, సరైన పత్రాలు లేకపోవడం మరియు ఇతర లోపాల కారణంగా 9…
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల భద్రత కోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, జిల్లాలోని ముఖ్యమైన ఆలయాలు, బీచ్‌లు, నదులు, చెరువుల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.భక్తులు…
విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబానికి పోలీసుల ఆర్థిక చేయూత
మరణించిన సహోద్యోగుల కుటుంబానికి పోలీస్ సిబ్బంది బాసటగా నిలవడం అభినందనీయం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దూదేకుల మాబు సుభానీ…
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపండి… మీ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోండి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలి: జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా 36 టీంలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది: ఎస్పీ ప్రజల భద్రతను లక్ష్యంగా పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం…
వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు మరియు ప్రశంస పత్రాలను అందచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు., ఐపీఎస్.
విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలవండి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ సిబ్బందికి, వివిధ కళాశాలు, పాఠశాలల…
ఎట్టకేలకు మూలగుంటపాడు భూముల రిజిస్ట్రేషన్ కి ఉత్తర్వులు
తొలి శుభోదయం సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీలో గత డిసెంబర్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగింది . భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతోమూలగుంటపాడు గ్రామానికి చెందిన నరాల సుధాకర్ ఆధ్వర్యంలో మూలగుంటపాడు గ్రామానికి…