తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-

ఉలవపాడు మండలం చాకిచెర్ల గ్రామానికి చెందిన టిడిపి నేత గంటా వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ హేమ సుందర్, డాక్టర్ సుప్రియ సింగ్ వివాహ రిసెప్షన్ గురువారం చాకిచెర్లలో జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, నూతన దంపతులపై అక్షింతలు వేసి ఆశీర్వదించారు.గ్రామ టిడిపి అధ్యక్షుడు మిరియం మల్లికార్జున, పార్టీ నాయకులు ఎందేటి శ్రీనివాసులు, రాచగర్ల శివ, సుదర్శి శ్రీనివాసులు, వీరమల్లు సురేష్, మిరియం భాస్కర్, కొప్పోలు రవి, గంటా శ్రీనివాసరావు, పలమాల వెంకటేశ్వర్లు, పాములపాటి శ్రీనివాసులు, తుళ్లూరి భాస్కర్, శ్రీరామపురం రఘు, చిన్నపాలెం పోతురాజు, తాటితోటి రవి తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *