google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈకార్యక్రమంలో మార్కాపురం జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారి శ్రీ బి.బాలు నాయక్ ఉప మండల స్వర్ణ గ్రామ అధికారులు, డి.యస్.జి.ఓ స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొనటం జరిగింది. ముఖ్య గమనిక: UFS డేటా గ్రామ సభకు ఆహ్వానం
గ్రామ ప్రజలందరికీ నమస్కారం,
మన స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు పరిధిలో UFS డేటా సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్) మరియు ధృవీకరణ కోసం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించబడుతోంది. ప్రభుత్వ సేవల పారదర్శకత కోసం ఈ ధృవీకరణ ప్రక్రియ అత్యంత కీలకమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *