తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, ఆలకూరపాడు గ్రామ పంచాయితీ పరిధిలోని పుల్లారెడ్డి పాలెం గ్రామానికి చెందిన DRO గారు శ్రీ ఏకా మురళి … శ్రీమతి ప్రసన్నరాణి గార్ల కుమార్తె “వివాహ రిసెప్షన్” ఒంగోలు లోని సాయి ఐ.టి.ఐ కన్వెన్షన్ హల్ నందు ఎంతో వైభవంగా జరుపుతూ ఆహ్వానించగా… పార్టీ నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులు చి||ల||సౌ|| మౌనిక… చి|| సందీప్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య .ఈ “వివాహ రిసెప్షన్” వేడుకలలో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.