తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం, ఒంగోలు నందు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర సీనియర్ కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారి “సంతాప సభ” నిర్వహించగా… వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేసి నివాళులర్పించిన.ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి ఒంగోలు నియోజక వర్గం ఇంచార్జ్ శ్రీ చుండూరి రవి గారు… పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య . ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మృతికి సంతాపం తెలియజేశారు.