80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారు , జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారు , DRO వెంకటరమణ గార్లతో కలసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముఖ్యాంశాలు:హర్ ఘర్ తిరంగా: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా చర్యలు.యువతలో దేశభక్తి: ‘వికసిత్ భారత్’ ఆశయంతో సెల్ఫీ వీడియోలు, దేశ సమైక్యతా ర్యాలీలు.పర్యావరణ పరిరక్షణ: ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపు. గ్రామ, మండల స్థాయిల్లో కూడా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *