సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ నందు అనుమానాస్పద మృతి చెందిన షైక్ తౌషిక్ మరియు తన కొడుకు కోసం కొని నెలలుగు కడుపు కోతకు గురై కొడుకు మృతికి కారకులైన వారిని మరి ముఖ్యంగా ఎటువంటి గుర్తింపులేని స్కూల్ హాస్టల్ మీద చర్యలు తీసుకోవాలి అని స్కూల్ ముందు ధర్నాలు చేసి అధికారులు చుట్టు తిరిగిన తను కోరుకున్న న్యాయం జరగలేదు అని అలానే తన కుమారుడి మృతికి కారకులైన వారి మీద కూడా చర్యలు తీసుకోని క్రమంలో తల్లీ మౌలాబీ గారు మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయమై వైస్సార్సీపీ పార్టీ వారికీ అనివిధాలుగా తోడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం మౌలాబీ గారి కుటుంబనికి తగిన విధంగా న్యాయం చేయాలి అని కోరుతూ తల్లీ – కుమారుడి మృరికి కారకులైన వారిని వెంటనే శిక్షించి తల్లీ మృతి చెందితే కానీ స్కూల్ గుర్తింపు రద్దు చేసిన విషయాన్ని ప్రజలకు ప్రెస్ మీట్ ద్వారా వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, వైస్సార్సీపీ pac సభ్యులు,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి డా||ఆదిమూలపు సురేష్ గారు,స్టేట్ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షైక్ ఖాదర్ బాషా గారు,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మనందరెడ్డి గారు,కొండేపి నియోజకవర్గం పరిశీలకులు షైక్ సంశీర్ అలీ బేగ్ గారు,కరీం,అభిద్,అప్సర,మాధవి,బాబు మరియు ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ మైనారిటీ సెల్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *