హైదరాబాద్ నుంచి కనిగిరి చేరుకున్న మౌలాబీ గారి పార్దివాదేహానికి పూలమాలతో నివాళులు అర్పించి వారికీ కుటుంబానికి మనోదైర్యం తెలిపి తౌషిక్ మరియు మౌలాబీ గారి మరణానికి కారకులైన వారికీ శిక్ష పడేవరకు పూర్తిగా వారి కుటుంబానికి అండగా ఉంటాం అని బరువెక్కిన హృదయంతో మౌలాబీ గారికి నివాళులు అర్పింంచిన మాజీ మంత్రివర్యులు,వైస్సార్సీపీ pac సభ్యులు,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి డా||ఆదిమూలపు సురేష్ గారు,పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మారుతీ ప్రసాద్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షైక్ సుల్తాన్,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు యనమల మాధవి,షైక్ కరీం,కరీం తదితరులు పాల్గొనరు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *