తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
నవయుగ కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 131వ జయంతి సందర్భంగా సింగరాయకొండ వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ డా. ఆదిమూలపు సురేష్ జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.