కోవూరు మండలం, కోవూరు ఎం ఆర్ ఓ కార్యాలయ ప్రాంగణంలో నూతన ట్రెజరీ కార్యాలయాన్ని ప్రారంభించాను.ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా అవసరమైన సౌకర్యాలతో ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *