తొలి శుభోదయం సింగరాయకొండ:-

ఈ కార్యక్రమంలో మానవత సింగరాయకొండ మండల శాఖ చైర్మన్ శ్రీమతి గుంటక రామలక్ష్మమ్మ , ప్రెసిడెంట్ ch. సుధాకర్ రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ బి. పూర్ణచంద్రరావు , ట్రెజరర్ మహంకాలి నరసింహారావు మరియు కమిటీ సభ్యులు కోటపాటి నారాయణ పాల్గొన్నారు.శీతాకాలం లో, చలికి ఇబ్బంది పడుతున్న వయో వృథ్థులు, అనాథలకు ఆసరా ఇవ్వడం, మానవత సంస్థ సహజ లక్షణమని, కోటపాటి నారాయణ అన్నారు గవదగట్ల వారి పాలెం లోని నిరుపేద కుటుంబానికి చెందిన కొమరగిరి ముత్యాలు కి, కడుపులో చిన్నప్రేవులు చెడిపోయినందున, ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, ప్రేగులు కొంత భాగం తొలగించినారు.అతనికి భార్య, పిల్లలు లేనందున, శింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు, 5,000-00 లను చెక్కు రూపం లో సహాయం చేయ సంకల్పించినారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *