తొలి శుభోదయం ఉలవపాడు:-
గత జగన్ ప్రభుత్వం రీ సర్వే పేరుతో చేసిన తప్పులన్నీ కూటమి ప్రభుత్వం సరిచేస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టకుండా, రెవిన్యూ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించాను. గతంలో పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించడం అతని వికృత చేష్టలను బయటపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో పాసుపుస్తకాలు ఇవ్వడాన్ని రైతులు సంతోషంతో స్వాగతించారు.