తొలి శుభోదయం కందుకూరు:-

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబం.ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం తోపాటు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుండాలని.. ప్రజలందరూ సస్యశ్యామలంగా విరాజిల్లాలని.. రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని శ్రీవారిని కోరుకున్న ఎమ్మెల్యే .

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *