తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై మెరుపు దాడులు, భారీగా నగదు మరియు Mobiles ,Bikes ను స్వాధీనం, జూదరులు Arrest.ప్రకాశం జిల్లా ఎస్పీ సూచన మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై prakasam police అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో police అధికారులు అక్రమంగా జూదం ఆడుతున్న జూదగాళ్లను పట్టుకుని నగదు ని స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం ఉంటే దయచేసి Dail100కు తెలియజేయగలరు.