తొలి శుభోదయం సింగరాయకొండ:-
గీతం స్కూల్ విద్యార్థులు చదువుతోపాటు సహాయం చేయడంలో కూడా సాటి లేరని మరోసారి రుజువు చేసుకున్నారు. ఇటీవల సింగరాయకొండ పకీరుపాలెం చెందిన సాదిక్ అనే విద్యార్థి రక్త క్యాన్సర్ బారిన పడగా బాలుడికి తమ వంతు సహాయంగా స్కూల్లో చదివే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి 75000 వేల రూపాయల ను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేసిన గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాజుద్దీన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.