నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ పీపుల్స్ సభ్యులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కందుకూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. కందుకూరు పట్టణంలో మా సంస్థ ప్రజలకు చట్టాలపై న్యాయం పై అవగాహన కల్పించడంలో పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. ఎస్సైగారు మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు అవేర్నెస్ కల్పించే కార్యక్రమంలో మేము కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని మీ సంస్థ చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు మా మద్దతు ఉంటుందని తెలిపారు. ఎస్సై గారిని కలిసిన సంస్థ సభ్యులు పుష్పగుచ్చం అందించి దృశ్యాలువాతో ఎస్సై గారిని సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ చైర్మన్ గుండెమడుగుల.ఇమ్మానుయేల్.
నేషనల్ లీగల్ అడ్వైజర్.ముప్పవరపు కిషోర్, నేషనల్ డైరెక్టర్ రేణమాల అచ్యుత్ కుమార్,నేషనల్ వైస్ చైర్మన్ శరత్ బాబు. స్టేట్ జనరల్ సెక్రెటరీ D.చైతన్య, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చింతరబోయిన.నరేష్, ప్రకాశం, నెల్లూరు సంయుక్త జిల్లాల ఇంచార్జ్ చనమాల.కోటేశ్వరరావు, స్టేట్ లీగలఅడ్వైజర్.మార్టూరి.రమేష్,స్టేట్ డైరెక్టర్.జె.రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *