తొలి శుభోదయం ఒంగోలు :-

అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 3వ మంత్రులు మరియు కార్యదర్శుల సదస్సులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి కార్యాచరణ, పెట్టుబడులు, శాంతిభద్రతలు మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రకాశం భవనం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు , ఎస్పీ వి. హర్ష వర్ధన్ రాజు మరియు అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *