తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-

ఒంగోలులో ప్రకాశం భవనం ఎదురగానున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ బాబు , జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నగర మేయర్ గంగాడా సుజాత , మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ,OUDA చైర్మన్ షేక్ రియాజ్, PDCC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య , గ్రంథాలయం చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *