తొలి శుభోదయం న్యూస్ పల్నాడు :-

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాము. సహచర మంత్రి వంగలపూడి అనిత , చీఫ్ విప్ జీవి ఆంజనేయులు , స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు తో కలిసి స్వామివారి దర్శనం పొందడం పుణ్యకార్యం. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కలగాలని ప్రార్థించాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *