తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! అంగన్వాడీ సేవలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పి. రాజాబాబు , క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనితీరు మెరుగుపడాలని, పిల్లలకు ఇంటి వద్దే పౌష్టికాహారం అందేలా చూడాలని సూచించారు.కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ద్వారా కూడా చిన్నారులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.