తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-

05/12/2020 న టంగుటూరు టోల్గేట్ నందు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా AP 39 X6842 ఆను నెంబర్ గల బండిలో 65 కేజీల గంజాయి తరలిస్తూ ఉండగా ముద్దాయిలని పట్టుకుని టంగుటూరు పోలీస్ స్టేషన్ నందు cr no-248/ 2020 గా కేసు నమోదు చేసి జైలుకి పంపించినారు ఆతరువాత A3 ముద్దాయి అయిన పైల ప్రకాష్ @ రాము గత కొంత కాలం నుండి కోర్టు కి విచారణ కు హాజరు అవ్వకపోవటం వలన I st Adj కోర్ట్ వారు అతనికి నాన్ బెయిల్ బుల్ వారెంట్ (NBW )జారీ చేయగా గురువారం అతనిని టంగుటూరు పోలీసులు ఒంగోలు లోని 1st అడ్జెస్ట్ కోర్టు నందు హాజరు పరచగా *జడ్జి టీ . రాజ్యలక్ష్మి 14 రోజుల రిమాండ్ విధించగా అతనిని ఒంగోలు సబ్ జైల్ నందు అప్పగించడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *