తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

మార్కాపురం జిల్లా మొట్టమొదటి ఆర్డిఓ గా పెంచల.. ప్రభాకర్.. బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు, అలాగే ప్రజలు తమ సమస్యలు నేరుగా తమతో తెలియజేయవచ్చునని ఆయన సూచించారు..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *