తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

అమరావతి నందు డీ.జే.ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలోని స్కాలర్షిప్ ద్వారా చదివిస్తున్న 100 మంది విద్యార్థులును శాసనసభను సందర్శించడం జరిగినది. బాలల శాసనసభ యాత్ర పేరుతొ అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారో సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు ఎలా చర్చిస్తారో అని విద్యార్థులకు విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు , కార్యక్రమన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా అసెంబ్లీ అవరణలో శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు ,కి మరియు ట్రస్ట్ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేయండం జరిగినది. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమం మాత్యులు స్వామి , విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ , మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి , ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల నాగ సత్యలత , దామచర్ల అనిషా లక్ష్మి , మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నడం జరిగినది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *